Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label అత్తిపత్తి. Show all posts
Showing posts with label అత్తిపత్తి. Show all posts

Sunday, 18 August 2013

పండ్లు వాటిలోని పోషక విలువలు

మన దేశంలో చాలా పండ్లు సీజనల్‍గా లభిస్తుంటాయి. అయితే కొన్ని పండ్లు మాత్రం ఏ కాలంలోనైనా దొరుకుతాయి. చాలా మంది పండ్ల రసం అంటే వేసవి కాలానికే పరిమితమవుతుంటారు. అలా కాకుండా ఏ కాలంలో దొరికే ఆ పండ్లను తినడం వల్ల శరీరానికి కావలసినంత పోషక విలువలు లభిస్తాయి. అసలు ఏ పండులో ఏఏ పోషకాలు ఎంతెంత శాతంలో ఉంటాయో తెలుసుకుందాం.

Friday, 24 August 2012

అనేక రోగాలపై కత్తి - అత్తిపత్తి

ఈ మొక్కను మీరంతా చూసే ఉంటారు.  ముట్టుకోగానే ఆకులన్నీ  ముడుచుకుని కొంత సమయం తరువాత వాటంతట అవే మళ్ళి విచ్చుకుంటాయి.  వర్షా కాలంలో మన గ్రామాల చుట్టూ నీటి తడి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది.  ఇందులో ముళ్ళు లేని మొక్క, ముడ్లు ఉన్న మొక్క అనే రెండు రకాలు ఉంటాయి.  ముడ్లున్న అత్తా పత్తి భూమి నుండి జానెడు మొదలు మూరడు వరకు ఎత్తు పెరుగుతుంది.  ఆకులు తుమ్మకుల్లగా చిన్నగా ఉంటాయి.