Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label కీళ్లవాతం. Show all posts
Showing posts with label కీళ్లవాతం. Show all posts

Monday, 16 December 2013

మెడనొప్పికి హోమియో చికిత్స

ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే సమస్య ఇంకా త్రీవం అవుతుంది. అలాకాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయం అవుతుంది.

Tuesday, 20 August 2013

అరిగిన డిస్కులకు ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం

వెన్నునొప్పి మౌలికంగా ధాతుక్షయంతో ఏర్పడిన సమస్య. పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆ నొప్పిని ఎన్నాళ్లని కప్పిపుచ్చుతారు. సర్జరీ చేసి ఏం సాధిస్తారు? మొత్తంగా వెన్నుముకను పరిపుష్ఠం చేయకపోతే, ఒక్కొక్క డిస్కూ అరిగి, ఒరిగిపోవడం తప్ప ఫలితమేమీ ఉండదు. ఏళ్ల తరబడి కొనసాగే వెన్నునొప్పి వల్ల వృత్తి సామర్థ్యాన్నే కాదు సహజమైన జీవశ క్తినే కోల్పోతారు.

Friday, 9 August 2013

కీళ్ల నొప్పులకు ఆయుర్వేద పరిష్కారాలు

నేటి జీవనశైలి మానవ జీవితాన్ని, ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఎంతో మంది కీళ్లనొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకు కారణాలు ఏమైనా ఆ సమస్యకు సరైన పరిష్కారం ఆయుర్వేదమే అంటున్నారు డాక్టర్ హనుమంతరావు.

ప్రస్తుతకాలంలో 30-40 సంవత్సరాలలోపే కీళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. నేటి జీవన విధానంలో వచ్చిన అనేక మార్పులు ఇందుకు కారణం.

Tuesday, 23 July 2013

కీళ్లనొప్పుల నుంచి విముక్తి

నొప్పి నివారణ మాత్రలు రోజూ మింగాల్సిందేనా? కీళ్లనొప్పులు తగ్గే మార్గం లేదా? ఈ ప్రశ్నలు చాలా మందిలో ఉదయిస్తుంటాయి. నిజమే ఇతర వైద్య విధానాల్లో ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపించే వైద్యం లేదు. కానీ హోమియో చికిత్సతో కీళ్లనొప్పులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.

Wednesday, 19 September 2012

కండరాల నొప్పులకు మేలైన చికిత్స

మానవుని శరీరంలో సుమారు ఆరువందల యాభై కండరాలు ఉంటాయి. ఇవి శరీర బరువులో సగభాగం ఉంటాయి. కండరాలు కట్టలుగా కట్టబడిన కొన్ని పీచునారలు(ఫైబర్)కలిగి ఉంటాయి. వీటివలన కండరాలకు కుదించుకుపోవడం, మళ్లీ తరువాత తమ పూర్వస్థితికి వచ్చే సామర్థ్యం ఉంటుంది. కండరాలు ఎముకలకు టెండాన్స్‌లో కలపబడతాయి. కండరాలు శ్రమించినపుడు లాక్టిక్ యాసిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం వలన కండరాలు తొందరగా అలసటకు లోనవుతాయి. కండరాల నొప్పి సాధారణమైన సమస్య. ఇది ఒకటి లేక చాలా కండరాల వలన రావచ్చు. ఈ నొప్పి లిగమెంట్స్, టెండాన్స్, ఎముకలు లేదా శరీరఅవయవాల వలన కూడా రావచ్చు.

Thursday, 13 September 2012

వాతాన్ని వదిలేసి, వెన్నునొప్పికి సర్జరీలా?

వెన్నుసమస్యలన్నిటికీ అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. ఆ వాతం వాయు రూపంలో ఉండడం వల్ల ఏ స్కానింగ్‌లోనూ కనిపించదు. ఏమీ కనిపించలేదని నార్మల్ అని వదిలేస్తే, కొద్ది రోజుల్లో సమస్య విషమించిపోతుంది. కనిపించలేదని వాతాన్ని వదిలేసి సర్జరీకి సిద్దమైతే, వెన్నునొప్పి తగ్గక పోగా మరికొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్థన్, డాక్టర్ మాధురీ వర్థన్....

నడుము నొప్పి సమస్యకు చాలా కాలం దాకా సరియైన వైద్య చికిత్సలు అందకపోతే ఏమవుతుంది? ఎన్నోరకాల దుష్ప్రభావాలు తలెత్తి సమస్య క్రమంగా, మరింత సంక్లిష్టమైపోతుంది.