గోరింటాకును గురించి తెలియని మహిళలే ఉండరు. స్త్రీల అలంకరణ సాధనాల్లో గోరింటాకు ఒకటి. గోరింటాకు ఎన్నో ఔషధగుణాలను కలిగిందని మన పూర్వీకులు దాన్ని అలంకరణకు ఉపయోగిస్తూ వచ్చారు. కొందరు వారి ఇంటి పెరటిలో ఈ చెట్లను పెంచుకుంటారు. పెళ్లికూతుర్ని అలంకరించేందుకు, పండుగ సమయంలో భారతీయులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ఎవరూ ఎక్కువగా గోరింటాకును ఉపయోగించట్లేదు. రెడీమెడ్‌గా చేసిన మెహందీనే అందరూ వాడుతున్నారు.
Showing posts with label గోరింటాకు. Show all posts
Showing posts with label గోరింటాకు. Show all posts
Tuesday, 16 October 2012
Subscribe to:
Posts (Atom)






