'ఆటిజం' వ్యాధి అని తెలియగానే, చాలా మంది ఆ పిల్లల జీవితం ఇక ఎందుకూ పనికి రాకుండా పోతుందనుకుంటారు. శారీరకంగా, మానసికంగా కుంగదీసే ఈ వ్యాధి తీవ్రమైనదే. కానీ, ఆధునిక హోమియో వైద్య చికిత్సలు ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నాయి. కాకపోతే, వ్యా«ధిని తొలిదశలో గుర్తించినప్పుడే ఈ ప్రయోజనాలు సంపూర్ణంగా ఉంటాయంటున్నారు హోమియోవైద్య నిపుణులు డాక్టర్ టి. కిర ణ్‌కుమార్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
Showing posts with label autism. Show all posts
Showing posts with label autism. Show all posts
Friday, 21 September 2012
Subscribe to:
Posts (Atom)





