జబ్బుల బారిన పడే ప్రమాదమున్న వారితో పోలిస్తే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న వారు ఆరేళ్లు ఎక్కువగా జీవిస్తారని స్వీడిష్ అధ్యయనం తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వృద్ధాప్యంలో స్త్రీలు5 ఏళ్లు , ఆరేళ్లు పురుషులు అదనంగా జీవిస్తారని అధ్యయనం కనుగొన్నది. అధిక బరువు, ధూమపానం, అధికంగా మద్యం సేవించడం వృద్ధులో మరణానికి దారిస్తాయి. 75 ఏళ్లుపైబడిన వారికి ఇవి వర్తిస్తాయా? లేదా? అనేది తెలియదు.
Showing posts with label life_span. Show all posts
Showing posts with label life_span. Show all posts
Saturday, 8 September 2012
Subscribe to:
Posts (Atom)






