Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label obesity. Show all posts
Showing posts with label obesity. Show all posts

Friday, 28 March 2014

ఉబకాయంతో ఇబ్బందులు

ఊబకాయం ఉసురు తీస్తోంది. అవును అనేక వ్యాధులకు ఊబకాయం కారణమని పరిశోధనల్లో నిర్ధారణ అయింది. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు..ఇలా ఒక్కటేమిటి అన్ని జబ్బులకు ఊబకాయమే కారణం. అయితే చాలా మంది ఊబకాయం వస్తున్నా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. కొందరు బరువు తగ్గుదామని ప్రయత్నించి విఫలం అవుతారు. మరికొందరు నాన్‌సర్జికల్ ట్రీట్‌మెంట్లని, మందులతో బరువు తగ్గుదామని ప్రయత్నించి ఇతర సమస్యలను కొనితెచ్చుకుంటారు.

Monday, 20 August 2012

కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించే అనాసపండు

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.

Saturday, 11 August 2012

స్థూలకాయం-ఆహార విధానము

ఆహార నియమాలు
పొట్టలో గ్యాస్ తయారయ్యే శనగపిండి పదార్ధాలు(మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు, శనగపిండితో చేసిన తీపి పదార్ధాలు మొదలగునవి), మైదాతో తయారయ్యే మైసుర్ బజ్జీలు, మైద రొట్టెలు, మైదా పూరీలు మొదలగునవి సేవించరాదు.

ఆచరించవలసిన ఆహార ఔషధాలు
త్రిపలాదిచూర్ణం తీసుకుని పావు చెంచా నుండి ఒక చెంచా వరకు క్రమంగా పెంచుతూ తేనెతో గాని,