Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label osteo-arthritis. Show all posts
Showing posts with label osteo-arthritis. Show all posts

Monday, 17 September 2012

హోమియో వైద్యం కీళ్లనొప్పులకు వరం

ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే కీళ్లనొప్పులు నేడు అన్ని వయోవర్గాల వారినీ తీవ్రంగా బాధిస్తున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారు కూడా కీళ్లనొప్పుల సమస్యతో సతమతం కావటం ఆశ్చర్యకరం. ఎముకల అరుగుదల, కీళ్లనొప్పుల సమస్యలను హోమియోపతి వైద్యంతో సమర్ధంగా నివారించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.