మనస్సు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే మనం తినే ఆహారంతోనే సాధ్యమవుతుందని మీకు తెలుసా? చాలామంది మూడ్ బాగోపోతే వెంటనే కాఫీ, టీలను సేవిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఆ కాసేపు ఉత్సాహపరచవచ్చేమోగానీ, ఆ తర్వాత వీటితో దుష్ప్రభావాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు. దీనికన్నా పోషకాలు మెండుగా ఉన్న ఆహారం తీసుకోవటం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.
Showing posts with label seratonis. Show all posts
Showing posts with label seratonis. Show all posts
Friday, 9 August 2013
Subscribe to:
Posts (Atom)






