తలనొప్పి, ముక్కు దిబ్బడ, నీరు కారటం, దగ్గు, జలుబు సైనసైటిస్ లక్షణాలు. వాతావరణం మారినపుడల్లా వైరస్, బాక్టీరియా, ఇన్ఫెక్షన్‌ల వల్ల సైనసైటిస్ వ్యాధి వస్తుంటుంది. ఇటీవల 90 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సైనసైటిస్‌కు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హోమియోలో అద్భుత చికిత్స ఉందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ మురళీ అంకిరెడ్డి.
Showing posts with label sinusitis. Show all posts
Showing posts with label sinusitis. Show all posts
Saturday, 13 April 2013
Subscribe to:
Posts (Atom)






