ఊహ తెలిసిన వయసులోనూ కొంత మంది పిల్లలకు మూత్రం మీద నియంత్రణ ఉండదు. అందుకే పడకమీదే మూత్రం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ పక్క తడిపే ఈ అలవాటు కేవలం పిల్లల్లోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు.అయితే పెద్దవాళ్లలో అంటే 25 నుంచి 65 ఏళ్ల వయస్కుల్లో దాదాపు 10 శాతం మందిలో ఈ అలవాటు ఉందని ఇటీవలి అధ్యయనంలో బయటపడింది. పక్క తడిపే ఈ అలవాటు కేవలం ఒక ఆరోగ్య సమస్యగానే కాకుండా తీవ్రమైన ఆత్యన్యూనతా భావానికి గురిచేస్తుంది.అందుకే సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన హోమియోవైద్యుల్ని సంప్రదించాలంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్.
Showing posts with label urinal. Show all posts
Showing posts with label urinal. Show all posts
Thursday, 20 June 2013
Subscribe to:
Posts (Atom)






