నీరు సకల జీవరాసులకు ప్రాణాధారం. నీరు లేనిదే మనుగడే లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ‘నీటిని ఆరోగ్యం కోసం తప్పకుండా తాగాలని ఒకరు చెప్పడం ఏమిటి? నీరు తాగడం మనం రోజూ చేసేదే కదా!’ అని అడిగే అవకాశం ఉంది. నీరు ఎప్పుడెప్పుడు, ఎంతెంత తాగితే, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయన్న విషయాలు తెలుసుకోవాలి. అనేక పరిశీలనలు, అధ్యయాల ద్వారా తెలిసిన అంశాలను క్రోడీకరించి ఇస్తున్న వివరాలివి...
Showing posts with label water. Show all posts
Showing posts with label water. Show all posts
Monday, 24 September 2012
Sunday, 2 September 2012
మంచినీళ్ళు సరిపడా తాగండంతే
మంచినీళ్లను అమృతంతో పోలుస్తారు వైద్యులు. ఎంత ఎక్కువ నీరు తాగితే అంత ఆరోగ్యమని చెబుతారు. ఆరోగ్యం నుంచి సౌందర్యం వరకూ అన్నింటిలోనూ నీరు ప్రధాన ప్రాత్ర పోషిస్తుందని చెవులువాచేలా బోధిస్తారు. కాని అవసరం కంటే ఎక్కువ నీరు తాగడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయని చెబుతున్నారు ఇంటర్నేషనల్ మారథన్ మెడికల్ డైరెక్టర్ ఆసోసియేషన్‌వారు. మీ శరీరానికి అవసరమయ్యే నీటికంటే ఎక్కువ తాగితే కిడ్నీలపై అధిక భారం పడుతుందంటున్నారు.
Labels:
drinking-water,
water,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు,
చిట్కాలు
Thursday, 23 August 2012
కిడ్నీలో స్టోన్స్‌ని గుర్తించడం ఎలా?
తలనొప్పి, నడుము నొప్పిలాగే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందుకు వైద్యులు చెప్పిన కొన్ని సలహాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి వంశపారంపర్యంగా రావచ్చు, మూత్ర నాళాలు బంధించబడితే ఏర్పడొచ్చు, పారా థైరాయిడ్ అనబడే గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఏర్పడొచ్చు, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఏర్పడొచ్చు.
Labels:
kidney,
kidney-problems,
kidney-stones,
lemon-juice,
urine,
water,
ఆయుర్వేదం,
ఆరోగ్య సమస్యలు
ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో నీటి ప్రాముఖ్యత
వేసవి వచ్చిందంటే శరీరానికి నీటి అవసరమూ పెరుగుతుంది. మనలో చాలామందికి తెలుసు, మన శరీరపు బరువులో డబ్భైశాతం నీరు నిండి ఉందని. నీరు మన శరీరంలో అన్ని భాగాల్లో నిండి ఉన్నా ఊపిరితిత్తులు, మెదడు, రక్తం వంటి ద్రవాలు, లాలాజలం, అలాగే జీర్ణాశయ అవయవాలు స్రవించే ద్రవాలు మొదలైనవాటిలో అధికశాతంలో నీరు నిండి ఉంటుంది.
సాధారణంగా మనకు దాహం వేసినప్పుడే మన శరీరానికి నీరు అవసరమని మనం భానిస్తాం. అది నిజమే అయినప్పటికీ, తాజా పరిశోధనలు మన
Subscribe to:
Posts (Atom)









