జ్వరం.. విషజ్వరం... వైరల్ జ్వరం... టైఫాయిడ్ జ్వరం... మలేరియా జ్వరం... వీటికితోడు స్వౖన్‌ఫ్లూ, డెంగ్యూ, చికున్ గున్యా... ఇన్ని పేర్లు చూసి భయపడకండి. వివరంగా 'హిస్టరీ' తీసుకుని ( హిస్టరీ అంటే ఆ జబ్బు వివరాలు, చరిత్ర) పరీక్షించే, ఏ డాక్టరైనా ఈ జబ్బులను నిర్ధారించగలరు. ఈ జ్వరాలు ఒక్కోసారి తీవ్రరూపం దాల్చి ప్రమాద స్థాయికి చేరుకునే మాట వాస్తవమే. అయినా అది చాలా అరుదుగానే అని నమ్మండి. అయితే రోగనిరోధక శక్తి తక్కువున్న వారిలో జ్వరాల వల్ల కాంప్లికేషన్లు (అంటే ఒక జబ్బు నుంచి ఇంకో జబ్బుకు దారితీయడం) వచ్చే అవకాశముంది.
Showing posts with label what-is-fever. Show all posts
Showing posts with label what-is-fever. Show all posts
Thursday, 13 September 2012
Subscribe to:
Posts (Atom)






