Pages

Subscribe:

Ads 468x60px

Tuesday, 21 August 2012

తేనెతో కాలిన గాయాలకు చెక్ పెట్టండి

కిందపడినప్పుడు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే దాన్ని ఏదైన సుభ్రమైన వస్త్రంతో అదిమినట్టు పట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత క్రీమ్‌ని రాసి గట్టిగా కట్టు కట్టాలి.

కాలిన చోట తేనెతో పూతలా వేస్తే మంట, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.


గాయాలు తగిలినప్పుడు, ఒక గిన్నెలో వెనిగర్‌ను, నీళ్లను సమంగా తీసుకొని, దూదితో గాయం తగిలిన ప్రాంతంపైన తుడిస్తే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది.

చర్మం లోపలి వరకూ వెళ్లి సూక్ష్మక్రిములతో పోరాడే గుణం తేనెకి మాత్రమే కలదు. కావున తేనెని గాయము తగిలిన వెంటనే వాడాలి.

రెండుమూడు టీబ్యాగుల్లోని మిశ్రమాన్ని కప్పులో తీసుకొని దాన్ని నిండా నీళ్లు పోసి మరిగించాలి. అందులో కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి డికాక్షన్ తయారుచేసి చల్లారాక దూదిన ముంచి గాయాలు లేదా పుండ్ల మీద తుడవాలి.

0 comments:

Post a Comment