పురుషుల్లో బట్టతలకు కారణమవుతున్న డీహెచ్‌టి హార్మోన్, స్త్రీలలో జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్న హార్మోన్ల అసమతుల్యత జుట్టు కుదుళ్లలోని మూలకణాలను(స్టెమ్‌సెల్స్)ను నిర్జీవం చేస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలింది. అయితే నిర్జీవమవుతున్న మూలకణాలను పునురుత్తేజం చేస్తే బట్టతలకు అడ్డుకట్ట వేసే వీలుంది. ఇందుకు స్టెమ్‌సెల్ ఇంజెక్షన్స్, సెల్యులార్ మెడిసిన్‌లు చక్కగా ఉపయోగపడతాయని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ బి.ఎన్. రత్న.
Showing posts with label battatala. Show all posts
Showing posts with label battatala. Show all posts
Tuesday, 23 July 2013
Subscribe to:
Posts (Atom)






