Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 29 March 2014

ఒక కప్పు- రెండు ఆపిల్స్


నిజమేనండీ మీరు ప్రతిరోజూ మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్స్‌ తిన్నదానితో సమానమంటున్నారు నిపుణులు. అంతేకాదు ప్రతిరోజూ టీ తాగితే నూరేళ్ల ఎంచక్కా జీవించవచ్చంటున్నారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు కప్పు టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కప్పు పండ్లరసం కంటే అధికం. ఒత్తిడి, మధుమేహం, క్యాన్సర్‌, దంతక్షయం ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు టీ సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. టీ తాగితే నిత్య యవ్వనంగా ఉండొచ్చంటున్నారు. ఎందుకంటే శరీరాన్ని ముడతలు పడకుండా టీ కాపాడుతుంది. టీలో ఉన్న 500 రసాయనాలు బరువును కూడా నియంత్రిస్తాయి. టీలో పాలు కలిపి తాగడం వల్ల శరీరానికి విటమిన్స్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా అదనంగా అంది, ఎముకలు దృఢంగా తయారవుతాయంటున్నారు. మరింకెందుకు ఆలస్యం తాగేయండి టీ!

0 comments:

Post a Comment