నిజమేనండీ మీరు ప్రతిరోజూ మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్స్ తిన్నదానితో సమానమంటున్నారు నిపుణులు. అంతేకాదు ప్రతిరోజూ టీ తాగితే నూరేళ్ల ఎంచక్కా జీవించవచ్చంటున్నారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు కప్పు టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కప్పు పండ్లరసం కంటే అధికం. ఒత్తిడి, మధుమేహం, క్యాన్సర్, దంతక్షయం ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు టీ సర్వరోగ నివారిణిలా పనిచేస్తుంది. టీ తాగితే నిత్య యవ్వనంగా ఉండొచ్చంటున్నారు. ఎందుకంటే శరీరాన్ని ముడతలు పడకుండా టీ కాపాడుతుంది. టీలో ఉన్న 500 రసాయనాలు బరువును కూడా నియంత్రిస్తాయి. టీలో పాలు కలిపి తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా అదనంగా అంది, ఎముకలు దృఢంగా తయారవుతాయంటున్నారు. మరింకెందుకు ఆలస్యం తాగేయండి టీ!
Showing posts with label green-tea. Show all posts
Showing posts with label green-tea. Show all posts
Saturday, 29 March 2014
Tuesday, 16 October 2012
ఔషధ గుణాలు కలిగిన గ్రీన్ టీ
ఔషధ గుణాలు కలిగిన గ్రీన్ టీను ప్రతి రోజూ సేవించడం వల్ల నోటి దుర్వాసనతో పాటు.. నోటి క్యాన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంకా శ్వాసప్రక్రియను కూడా మెరుగ్గా ఉంటుందని తెలిపింది.
అలాగే గ్రీన్ టీని సేవించడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చని ఇజ్రాయేల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. గ్రీన్ టీలో ఉండే ఫాలిఫినాల్స్ అనే యాంటియోయాక్సిడెంట్లు నోటి క్యాన్సర్‌కు,
అలాగే గ్రీన్ టీని సేవించడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చని ఇజ్రాయేల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. గ్రీన్ టీలో ఉండే ఫాలిఫినాల్స్ అనే యాంటియోయాక్సిడెంట్లు నోటి క్యాన్సర్‌కు,
Labels:
green-tea,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు,
చిట్కాలు
Subscribe to:
Posts (Atom)