Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label గుండె-సమస్యలు. Show all posts
Showing posts with label గుండె-సమస్యలు. Show all posts

Tuesday, 11 September 2012

గుండె పెరిగితే ?

మన గుండె ఒక పంప్‌ వంటిది. ఈ పంపు బలహీన మైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్‌ చేయలేదు. అంతేకాక వివిధ అవయవాలకు అవసరమైన పోషకాలు అందవు. ఈ పరిస్థితినే హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటారు. ఒత్తిడి పెరిగినప్పుడు తాత్కాలికంగా గుండె విస్తరిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, కరొనరి ఆర్టిరి వ్యాధి వచ్చినప్పుడు, గుండె కవాటాల సమస్యలున్నప్పుడు, గుండె అసాధారణంగా కోట్టుకుంటున్నప్పుడు గుండె పెరుగుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో గుండె విస్తరించడాన్ని నివారించలేం కానీ,