రోజూ నాలుగు వాల్‌నట్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందంటు న్నారు పరిశోధకులు. బాదం, పిస్తా, వేరుశెనగ వంటి ఇతర నట్స్‌తో పోల్చితే వాలనట్స్‌లో గుండెను ఆరోగ్యంగా ఉంచే యాంటీ అక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పెన్సిల్వేనియాలోని స్క్రాన్‌టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది.
" ఇతర గింజలతో పోలిస్తే వాల్‌నట్స్‌లో రెట్టింపు యాంటీ అక్సిడెంట్లు ఉన్నాయి. కానీ చాలా మంది వాల్‌నట్స్‌ను తీసుకోవడం లేదు.











