ఈ రోజుల్లో చాలామంది స్ర్తిలలో బహిష్టు సమయంలో పొత్తికడుపు నొప్పి బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా (పెయిన్‌ఫుల్ మెనె్సస్) అంటారు. బహిష్టు కనపడిన తర్వాత మొదటి రెండు మూడు సంవత్సరముల వరకూ బహిష్టు సమయంలో పొత్తికడుపు నొప్పిరావడం సాధారణంగా జరుగదు. డిస్మెనోరియాను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చును. మొదటిది ప్రైమరీ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా.
Showing posts with label Periods-pain. Show all posts
Showing posts with label Periods-pain. Show all posts
Wednesday, 19 September 2012
Subscribe to:
Posts (Atom)






