పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్లను అనేక మంది ఉపయోగిస్తున్నారు. ఇ- సిగరెట్లు అనేవి సాధారణ సిగరెట్లలానే ఉంటాయి. వీటిని ఎలక్ట్రానిక్ సాంకేతికతో తయారు చేయటం జరిగింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది. సిగరెట్ వేడి ఎక్కే కొలది అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. దానిలోని కొద్దిపాటి నికోటిన్ ఆవిరిలో కలసి బయటకు వస్తూంటుంది. దానితో సిగరెట్ తాగేవారికి ఆ వాసన వచ్చి తాగాలనే ధ్యాస కలిగించుకుంటారు.
Showing posts with label electronic-cigarette. Show all posts
Showing posts with label electronic-cigarette. Show all posts
Sunday, 8 September 2013
Subscribe to:
Posts (Atom)






