Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label smoking. Show all posts
Showing posts with label smoking. Show all posts

Sunday, 8 September 2013

ఎలక్ట్రానిక్ సిగరెట్ల గురించి భయంకర నిజాలు

పొగతాగే అలవాటును వదిలించుకోడానికి మార్గమైన ఎలక్ట్రానిక్ సిగరెట్లను అనేక మంది ఉపయోగిస్తున్నారు. ఇ- సిగరెట్లు అనేవి సాధారణ సిగరెట్లలానే ఉంటాయి. వీటిని ఎలక్ట్రానిక్ సాంకేతికతో తయారు చేయటం జరిగింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది. సిగరెట్ వేడి‌ ఎక్కే కొలది అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. దానిలోని కొద్దిపాటి నికోటిన్ ఆవిరిలో కలసి బయటకు వస్తూంటుంది. దానితో సిగరెట్ తాగేవారికి ఆ వాసన వచ్చి తాగాలనే ధ్యాస కలిగించుకుంటారు.

Monday, 17 June 2013

ధూమపానం మానడం సాధ్యమేనా

మనిషి దృఢ నిశ్చయానికి ధూమ పానం మానడం ఒక సవాలుగా తయారైంది. ఇతర వ్యసనాలతో పోల్చితే ధూమపానం మానడం వల్ల శరీరంపై మానసిక, శారీరక ప్రతిచర్యల ప్రభావం పడుతుంది. ధూమ పానం మానడానికి చాలా మార్గాలున్నాయి. నికోటిన్‌ ప్యాచ్‌లు, హిప్నోసిస్‌, మందులతో మానొచ్చు. సిగ రెట్‌ తాగడం మానాలని ప్రతీరోజూ ఏదో ఒక విధంగా మనం ప్రయత్నిస్తుంటాం. అయితే ఎలా అంటే.....

Tuesday, 4 September 2012

అంగవైకల్యంతో పుట్టే చిన్నారులు - నిరోధకచర్యలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి 100 మంది శిశువుల్లో ఇద్దరు తీవ్ర అంగవైకల్యంతో పుడుతున్నారు. అంగవైకల్యపు జననాలు సృష్టితోపాటే మొదలయ్యాయి. పుట్టుకతో అంగవైకల్యం వచ్చే ప్రతి శిశువుకి ఫలానా కారణం అని చెప్పలేం. కొన్ని జాగ్రత్తల ద్వారా పుట్టుకతో అంగవైకల్యాన్ని సులభంగా నిరోధించొచ్చని వైద్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.