కొంత మంది ఆహారం తీసుకోవడానికి ఎలాంటి సమాయాన్ని అనుసరించరు. ఒకరోజు ఒక సమయంలో తీసుకుంటే మరోరోజు మరో సమయంలో తీసు కుంటారు. కానీ అలా కాకుండా తీసుకు నే ఆహారానికి నియమిత సమయం తప్పకుండా ఉండాలి. ఉదయం అల్పా హారం తప్పనిసరిగా తీసుకోవాలం టు న్నారు వైద్యులు. అల్ఫాహారం తరువాత ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య లో భోజనం తీసుకోవాలి.
Showing posts with label food-habits. Show all posts
Showing posts with label food-habits. Show all posts
Wednesday, 26 September 2012
Subscribe to:
Posts (Atom)






