Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label leafy-vegitables. Show all posts
Showing posts with label leafy-vegitables. Show all posts

Saturday, 4 August 2012

ఒవేరియన్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే పాలకూరను తీసుకోండి

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారిలో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఇటీవలి అధ్యయనంలో తేలింది. పాలకూరలో లభించే విటమిన్ సి, ఏలు మరియు మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి.

ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ఈ కూరలో క్యాల్షియం, సోడియం, క్లోరిన్, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ‌ తదితరాలుంటాయి. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది.