ఆఫీసు పనివల్ల దైనందిన జీవితంలో తామెంతో మానసిక వత్తిడికి గురవుతున్నామని ఉద్యోగాలు చేస్తున్న వారిలో సుమారు 50 శాతం మంది చెబుతుంటారు. ఆఫీసు పనిభారం వలన కలిగే ఈ మానసిక వత్తిడి కారణంగా కొంతమంది విధులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మద్యపానానికి బానిసలవుతున్నారు. ఉత్పాదన శక్తి గణనీయంగా పడిపోవడానికి ఈ రకమైన వత్తిడి ఒక ప్రధాన కారణం.
Showing posts with label presssure. Show all posts
Showing posts with label presssure. Show all posts
Monday, 9 September 2013
Subscribe to:
Posts (Atom)






