విపరీతమైన తలనొప్పి, ముక్కులు మూసుకుపోయి శ్వాసకు ఇబ్బంది, యాంటీ బయోటిక్స్ వేసినా ఫలితం శూన్యం. ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం ఉంటుందన్న గ్యారంటీలేదు. సైనసైటిస్‌తో బాధపడే వారి పరిస్థితి ఇది. కానీ చల్లగాలి తగిలితే చాలు వణికిపోయే సైనస్ బాధితులకు హోమియో చికిత్స శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
Showing posts with label sinus-treatment. Show all posts
Showing posts with label sinus-treatment. Show all posts
Thursday, 27 September 2012
Subscribe to:
Posts (Atom)






