విపరీతమైన తలనొప్పి, ముక్కులు మూసుకుపోయి శ్వాసకు ఇబ్బంది, యాంటీ బయోటిక్స్ వేసినా ఫలితం శూన్యం. ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం ఉంటుందన్న గ్యారంటీలేదు. సైనసైటిస్‌తో బాధపడే వారి పరిస్థితి ఇది. కానీ చల్లగాలి తగిలితే చాలు వణికిపోయే సైనస్ బాధితులకు హోమియో చికిత్స శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
Showing posts with label sinus. Show all posts
Showing posts with label sinus. Show all posts
Thursday, 27 September 2012
Friday, 21 September 2012
సైనస్ ఇన్ఫెక్షన్‌లకు హోమియో వరం
మారిన జీవనశైలి వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గుతోంది. ఫలితంగా పలు రకాల అనారోగ్యాలు వచ్చిపడుతున్నాయి. వర్షాకాలం, చలికాలాల్లో జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, దురదలు వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అలర్జీ, సైనస్ లాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. హోమియో మందులతో అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్‌లు సంపూర్ణంగా నివారించవచ్చ ంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ శ్రీకర్ మను.
అలర్జీ, సైనస్ సమస్యలు రోగిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
Labels:
breathing,
homeo_medicine,
homeopathy,
sinus,
ఆరోగ్య సమస్యలు,
హోమియో
Subscribe to:
Posts (Atom)







