నిత్యజీవనంలో మనకెంతో సాయపడే పళ్లను మనం పెద్దగా పట్టించుకోమనే చెప్పాలి. లేవగానే బ్రష్‌చేసుకుని ఓ పెద్ద పనైపోయినట్లు, మనం దంతాలకేదో సేవ చేసినట్లు భావిస్తాం. ఆ పళ్లే లేకుంటే మన పరిస్థితేంటి అని ఆలోచించం. ఏవి కనిపిస్తే అవి తినడంలో ఆనందం పొందుతాం. కానీ, నోరు పుక్కిలించాలనే ఆలోచనే రాదు. పళ్లు మనకెంతో ముఖ్యమైనవి. మనం ఆరోగ్యంగా జీవించడానికి కలకాలం ఉపయోగపడేవి పళ్లు. ఏ ఆహారాన్ని ఎంజాయ్ చేయాలన్నా అవసరమయ్యేవి పళ్లు. అందుకే వాటిని కలకాలం పదిలంగా కాపాడుకోవాలి. వాటిని ఎప్పటికీ కాపాడుకునేలా శ్రద్ధచూపాలి.
Showing posts with label tooth-care. Show all posts
Showing posts with label tooth-care. Show all posts
Thursday, 30 August 2012
Subscribe to:
Posts (Atom)






