Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label unwanted-hair. Show all posts
Showing posts with label unwanted-hair. Show all posts

Wednesday, 12 September 2012

అవాంచిత రోమాలను అరికట్టటం ఎలా?

శరీర భాగాలపై పెరిగే వెంట్రుకలు, స్త్రీలకే కాదు పురుషులకు కూడా అసహ్యం కలిగిస్తాయి. వాటిని తీసివేయడానికి మరల పెరగకుండా వుండాలని భావిస్తారు. కాని అనుకున్నంత మాత్రాన వాటి ఎదుగుదల ఆగదు. నేడు వాటిని ఏదో ఒకరకంగా తీసివేస్తే, మరల షుమారు పది లేదా 15 రోజులకే వెంట్రుకలు ఆయా భాగాలలో ఎదుగుతూంటాయి. మరి ఎంతో నిరుత్సాహం కలిగించే ఈ వెంట్రుకల ఎదుగుదల అరికట్టటం ఎలా? 

మేము సూచించే పద్ధతులన్ని మీ శరీర వెంట్రుకల ఎదుగుదలను తక్కువ చేస్తాయి. మీ సెలూన్ ట్రిప్పులను తగ్గిస్తాయి. మరి అవేమిటో పరిశీలించండి.