Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label weight-control. green-chilli. Show all posts
Showing posts with label weight-control. green-chilli. Show all posts

Tuesday, 25 September 2012

పచ్చిమిర్చితో బరువు కంట్రోల్‌

మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది. కాని మిరప లేకుండా వంట సాగదు. పచ్చి, పండు, ఎండు మిరపలను మనము వాడుతాం. మిర్చి భారతీయ మొక్క కాదు. మన వారు కారం కోసం మిరియం వాడేవారు. కారంగా ఉండే పచ్చిమిర్చి తింటే జిమ్‌కు పోనవసరమే లేదు. ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారు. దీనిలో ఉండే ''కాస్సాసిన్‌'' కీళ్ల నొప్పులు, తలనొప్పి, మున్నగు నొప్పులను తగ్గి స్తుంది.