మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తుంది. కాని మిరప లేకుండా వంట సాగదు. పచ్చి, పండు, ఎండు మిరపలను మనము వాడుతాం. మిర్చి భారతీయ మొక్క కాదు. మన వారు కారం కోసం మిరియం వాడేవారు. కారంగా ఉండే పచ్చిమిర్చి తింటే జిమ్‌కు పోనవసరమే లేదు. ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారు. దీనిలో ఉండే ''కాస్సాసిన్'' కీళ్ల నొప్పులు, తలనొప్పి, మున్నగు నొప్పులను తగ్గి స్తుంది.
Showing posts with label over-weight. Show all posts
Showing posts with label over-weight. Show all posts
Tuesday, 25 September 2012
Thursday, 23 August 2012
అధిక బరువును తగ్గించుకోడానికి రోజూ యోగ చేయాలి
అధిక బరువు, ఒత్తిడితో భాదపడేవారికి యోగా బాగా సహాయపడుతుంది. శరీరానికి, మనసుకు ప్రశాంతత కలిగించేది యోగా ఒక్కటే. వ్యాయామం కంటే యోగా ఎన్నో రెట్లు మంచిది.
- అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారికి యోగా చాలా మంచిది. ప్రతిరోజు యోగా చేస్తే క్యాలరీలు వేగంగా తగ్గుతాయి. ఎరోబిక్ ఎక్సర్‌సైజులు చేసిన దానితో సమానం. ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి రకరకాల యోగా భంగిమలు సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.
Labels:
belly,
breathing,
depression,
over-weight,
relax,
weight-problems,
yoga,
యోగా
Subscribe to:
Posts (Atom)







