Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label aerobicks. Show all posts
Showing posts with label aerobicks. Show all posts

Thursday, 30 August 2012

వ్యాయామానికి ముందు-తర్వాత వార్మప్ తప్పనిసరి

యాంత్రిక జీవనంలో అనేక మంది వివిధ రకాల వ్యాయామాలను చేస్తుంటారు. ఇవి ప్రతిరోజూ చేయడం వల్ల ఎముకలు, కండరాల నిర్మాణం, నాడీమండలం, రక్తప్రసరణ వ్యవస్థ ఇలా ప్రతి భాగం ఉత్తేజమవుతూ ఉంటుంది. ఎముకలు, కండరాల బలహీనతలు ఏర్పడడం, అనేక దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. అయితే, ఈ వ్యాయామం చేయడానికి తప్పకుండా క్రమ పద్దతిని పాటించాలి.