ఓట్స్! ఇప్పుడు ఎక్కడవిన్నా ఇదే మాట! ఆరోగ్యంపట్ల శ్రద్ధ, స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనే తాపత్రయం నేడు ఓట్స్‌కు ఎక్కడలేని ప్రాధాన్యతను సంతరింపజేసింది. ఓట్స్ తినడానికి మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ సౌకర్యం ఉండటంకూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. ఓట్స్‌ను పాలలో, మజ్జిగలోనూ తినొచ్చు. బెల్లం కలిపి పాయసంలా, కాదంటే పళ్ల ముక్కలు, కూరగాయల ముక్కలు, నట్స్‌తో సలాడ్‌లా తినొచ్చు. ఇవికాక ఇప్పుడు ఉప్మా, ఇడ్లీ, స్వీటు, హాటు... ఇలా అన్నిటా ఓట్స్‌దే హవాగా ఉంది. మరి ఇంతగా ఆదరణకు నోచుకున్న ఓట్స్‌లోని సద్గుణాలేంటో ఓసారి తరచిచూద్దాం.
Showing posts with label glucon. Show all posts
Showing posts with label glucon. Show all posts
Thursday, 30 August 2012
Subscribe to:
Posts (Atom)






