మనం ఒత్తిడికి గురైనపుడు నిరాశానిస్ప ృహలు ఆవరించి డిప్రెషన్‌లో పడతాము. శరీరం ముందుగా ఆ సంకేతాలను అందుకొంటుంది. చిరాకుగా, మూడీగా ఉన్నవారు అది పోగొట్టుకోడానికి 10 సూచనలు పాటిస్తే సరి. ఒత్తిడి వలన చిరాకు, కోపం, ఏదో ధోరణిలో ఉండడం వంటి లక్షణాలు కలుగుతాయి. ఏదీ చేేయలేం. దేనిమీదా దృష్టిపెట్టలేం. త్వరగా దీనినుంచి బైటపడితేగాని మళ్లీ మన రోజువారీ పనులు మామూలుగా చేసుకోలేము.
Showing posts with label vitamin. Show all posts
Showing posts with label vitamin. Show all posts
Friday, 9 August 2013
Saturday, 13 July 2013
ఆరోగ్యానికి నిలయమైన పండ్లు
వేసవి కాలంలో లభించే పలు పండ్లను సేవించడం వలన శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయనడంలో సందేహం లేదు. శరీర బరువును నియంత్రించడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ కొవ్వును నియంత్రిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Thursday, 30 August 2012
ఓట్స్ తో స్థూలకాయానికి చెక్ చెప్పండి
ఓట్స్! ఇప్పుడు ఎక్కడవిన్నా ఇదే మాట! ఆరోగ్యంపట్ల శ్రద్ధ, స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనే తాపత్రయం నేడు ఓట్స్‌కు ఎక్కడలేని ప్రాధాన్యతను సంతరింపజేసింది. ఓట్స్ తినడానికి మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ సౌకర్యం ఉండటంకూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. ఓట్స్‌ను పాలలో, మజ్జిగలోనూ తినొచ్చు. బెల్లం కలిపి పాయసంలా, కాదంటే పళ్ల ముక్కలు, కూరగాయల ముక్కలు, నట్స్‌తో సలాడ్‌లా తినొచ్చు. ఇవికాక ఇప్పుడు ఉప్మా, ఇడ్లీ, స్వీటు, హాటు... ఇలా అన్నిటా ఓట్స్‌దే హవాగా ఉంది. మరి ఇంతగా ఆదరణకు నోచుకున్న ఓట్స్‌లోని సద్గుణాలేంటో ఓసారి తరచిచూద్దాం.
Subscribe to:
Posts (Atom)








