Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label lemon-juice. Show all posts
Showing posts with label lemon-juice. Show all posts

Tuesday, 16 October 2012

నిమ్మకాయ రసంలో దాగివున్న సౌందర్య చిట్కాలు!

నిమ్మకాయ రసంలో అనేక సౌందర్య చిట్కాలు దాగివున్నాయి. ముఖ్యంగా నిమ్మకాయ రసం ముఖంతో పాటు.. శరీరంపై ఉన్న మచ్చలు పోగొట్టడంలో ఔషధంగా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని పిండుకుని దూదితో పింపుల్స్ మచ్చలపై రాస్తే ముఖంలోని పింపుల్ మార్క్స్ మాయమవుతాయి. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు నిమ్మరసాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.

Thursday, 23 August 2012

కిడ్నీలో స్టోన్స్‌‌ని గుర్తించడం ఎలా?

తలనొప్పి, నడుము నొప్పిలాగే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందుకు వైద్యులు చెప్పిన కొన్ని సలహాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి వంశపారంపర్యంగా రావచ్చు, మూత్ర నాళాలు బంధించబడితే ఏర్పడొచ్చు, పారా థైరాయిడ్ అనబడే గ్రంథి అధికంగా పనిచేయడం వల్ల ఏర్పడొచ్చు, అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఏర్పడొచ్చు.