తలను గోడకేసి కొట్టుకోవాలనిపించేంత తల నొప్పి ఉందంటే దానికి మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి) ఒక్కటే కార ణం. ఎన్ని స్కానింగ్‌లు తీసినా ఏమాత్రం కనిపించని సమస్య కూడా ఇదే. నాడీ వ్యవస్థకు సంబంధించిన ఈ వ్యాధిని 15 శాతం మందిని ఆ నొప్పి ఉన్నంత కాలం నిద్రాహారాలకు దూరం చేస్తుంది. ఆధునిక వైద్య విధానాల శక్తి సామర్థ్యాలన్నీ మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడానికే సరిపోతున్నాయి. దానికి కారణం ఈ వ్యాధి రావడానికి అసలు కారణమైన వాత వికృతిని వారు గుర్తించకపోవడమే. ఆయుర్వేదం ఒక్కటే ఆ కారణాన్ని గుర్తించింది. అందుకే ఆయుర్వేదం ఒక్కటే మైగ్రేన్‌ను సమూలంగా, శాశ్వతంగా మాయం చేయగలుగుతోంది అంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వర్ధన్
Showing posts with label migraine. Show all posts
Showing posts with label migraine. Show all posts
Sunday, 11 August 2013
Subscribe to:
Posts (Atom)






