ఆఫీసులో పని చేయడం, టివి, కంప్యూటర్‌ల ముందు కూర్చోవడం ఇలా రోజుకి 11 గంటలకు పైగా కూర్చొని ఉండడం ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తోంది ఆస్ట్రేలియా పరిశోధన. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శటీ పరిశోధన నిపుణులు హిడ్డీ వేండర్ బ్లాక్ ఈ మధ్య ఒక పరిశోధన జరిపారు. అందులో 45 లేదా అంతకు మించిన వయసు కలిగిన 2.22 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని అనుసరించి పరిశోధన జరపడం జరిగింది.
Showing posts with label problem_with_sitting. Show all posts
Showing posts with label problem_with_sitting. Show all posts
Saturday, 13 July 2013
Thursday, 6 September 2012
కూర్చుంటే సుఖం.. కాలికే నష్టం!
ఈనాటి సుఖవంతమైన జీవితం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల్లో వెరికోస్ వెయిన్స్ ఒకటి. కాళ్లకు పరిశ్రమ లేకుండా పోవడం...గంటల కొద్దీ కూర్చుని చేసే ఉద్యోగాలతోపాటు రోజంతా ఒకేచోట నిలబడి చేసే ఉద్యోగాల కారణంగా కాళ్లకు వెరికోస్ వెయిన్స్ వ్యాధి వస్తోంది. స్త్రీ పురుషులన్న తేడా లేకుండా ఎవరికైనా వచ్చే ఈ వ్యాధిని అలక్ష్యం చేస్తే అది కాలి అల్సర్‌కు దారితీయవచ్చని అంటున్నారు న్యూఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె.కె. పాండే.
Labels:
problem_with_sitting,
work_preasure,
ఆరోగ్యం,
చిట్కాలు
Subscribe to:
Posts (Atom)







