Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label spectram-degastar. Show all posts
Showing posts with label spectram-degastar. Show all posts

Friday, 21 September 2012

ఆటిజానికి హోమియో వైద్యం

'ఆటిజం' వ్యాధి అని తెలియగానే, చాలా మంది ఆ పిల్లల జీవితం ఇక ఎందుకూ పనికి రాకుండా పోతుందనుకుంటారు. శారీరకంగా, మానసికంగా కుంగదీసే ఈ వ్యాధి తీవ్రమైనదే. కానీ, ఆధునిక హోమియో వైద్య చికిత్సలు ఈ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నాయి. కాకపోతే, వ్యా«ధిని తొలిదశలో గుర్తించినప్పుడే ఈ ప్రయోజనాలు సంపూర్ణంగా ఉంటాయంటున్నారు హోమియోవైద్య నిపుణులు డాక్టర్ టి. కిర ణ్‌కుమార్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...