నేటి యాంత్రిక జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం పరిపాటిగా మారింది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరి శరీర జన్యువుల ఆధీనంలో పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ ఎటువంటి మార్పునైనా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలికంగా కొనసాగే ప్రతిచర్యలు రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. స్పాండిలైటిస్, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ దుష్ప్రభావాలు శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి. హోమియో వైద్యంతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని అంటున్నారు డాక్టర్ శ్రీకర్ మను.
Showing posts with label bone_problems. Show all posts
Showing posts with label bone_problems. Show all posts
Saturday, 8 September 2012
Monday, 3 September 2012
ఎముకలను కాపాడే ఆలివ్ నూనె
ఆలివ్ నూనెతో ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయని కొత్త అధ్యయనం పేర్కొన్నది. స్పెయిన్‌లోని డాక్టర్ జోసెఫ్ ట్రుయెట హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. రెండేళ్లపాటు సమృద్ధిగా ఆలివ్ నూనె ఉన్న మెడిటేరియన్ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఎముకల నిర్మాణ గుర్తులు పెరిగాయి. ఇవి ఎముకల మీద రక్షణ ప్రభావాన్నిచూపించాయి.
Labels:
bone_problems,
cholesterol,
diet,
glucose,
Olive_Oil,
ఆయుర్వేదం,
ఆరోగ్య సమస్యలు
Subscribe to:
Posts (Atom)







