Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label natural-face-pack. Show all posts
Showing posts with label natural-face-pack. Show all posts

Tuesday, 7 August 2012

అందమైన చర్మం కోసం

ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్గ్స వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికత్సకంటే నివారణ ఉత్తమమైనట్టుగా అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని చిట్కాలు...

Monday, 6 August 2012

ఎండలకు కమిలిన చర్మం యధాస్థితికి తేవాలంటే

ఎండలకు కమిలిన చర్మం ఓ పట్టాన మామూలు స్థితికి రాదు. దీని కోసం మహిళలు ఎంతో కసరత్తు చేస్తుంటారు. తెలిసిన చిట్కాలన్నీ పాటిస్తుంటారు. అలా కమిలిపోయిన చర్మాన్ని యధాస్థితికి తేవాలంటే ఎన్నో చిట్కాలు వున్నాయి. వాటిలో కొన్ని చిట్కాలు ఇక్కడ ఇస్తున్నాం.. ప్రయత్నించి చూడండి.
  • బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్‌గా తయారవుతుంది.

Saturday, 4 August 2012

వివిధ రకాల పండ్ల రసాలతో ముఖానికి తేజస్సు

కొందరి ముఖాలు ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళ కాంతి రహస్యం బోధపడక అనేక మంది యువతులు బాధపడుతుంటారు. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు.

మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా.. వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని చెపుతున్నారు.