మన దేశంలో చాలా పండ్లు సీజనల్‍గా లభిస్తుంటాయి. అయితే కొన్ని పండ్లు మాత్రం ఏ కాలంలోనైనా దొరుకుతాయి. చాలా మంది పండ్ల రసం అంటే వేసవి కాలానికే పరిమితమవుతుంటారు. అలా కాకుండా ఏ కాలంలో దొరికే ఆ పండ్లను తినడం వల్ల శరీరానికి కావలసినంత పోషక విలువలు లభిస్తాయి. అసలు ఏ పండులో ఏఏ పోషకాలు ఎంతెంత శాతంలో ఉంటాయో తెలుసుకుందాం.
Showing posts with label పండ్ల రసాలు. Show all posts
Showing posts with label పండ్ల రసాలు. Show all posts
Sunday, 18 August 2013
Saturday, 4 August 2012
వివిధ రకాల పండ్ల రసాలతో ముఖానికి తేజస్సు
కొందరి ముఖాలు ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళ కాంతి రహస్యం బోధపడక అనేక మంది యువతులు బాధపడుతుంటారు. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు.
మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా.. వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని చెపుతున్నారు.
Labels:
facepack,
natural-face-pack,
చిట్కాలు,
పండ్ల రసాలు
Subscribe to:
Posts (Atom)







