కీళ్లనొప్పులతో బాధపడే వారికి నొప్పినివారణ మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. వ్యాధి మూల కారణాన్ని తొలగించే విధంగా చికిత్స అందించడం కేవలం హోమియో వైద్యవిధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది. దీర్ఘకాలంగా వేధించే ఆర్థరైటిస్‌కు హోమియో మందులతో అడ్డుకట్ట వేయవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ జి. పవన్‌రెడ్డి.
Showing posts with label Arthritic-joint. Show all posts
Showing posts with label Arthritic-joint. Show all posts
Tuesday, 20 August 2013
Friday, 9 August 2013
ఆర్థరైటిస్ నివారణకు మేలైన వైద్యం
సాధారణంగా ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్లనొప్పికి దారితీస్తుంది. కీళ్లలో ఎముకలను కప్పుతూ ఉండే కార్టిలేజ్ షాక్అబ్జర్బింగ్ మెటీరియల్‌గా ఉపయోగపడుతుంది. కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల శరీరంలోని మోచేయి, మోకాలు, చేతివేళ్లు, తుంటి, భుజం జాయింట్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. కీళ్లు దృఢంగా మారటం, వాపు వల్ల మజిల్, కీళ్లు దెబ్బతిని, రోగి కదలలేని స్థితిలోకి వెళ్లే ప్రమాదముంది. హోమియో మందులు తీసుకోవటంతోపాటు జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవటం ద్వారా ఆర్థరైటిస్ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టరు జి. పవన్‌రెడ్డి.
Labels:
arthiritis,
Arthritic-joint,
కండరాల నొప్పులు,
హోమియో
Monday, 17 September 2012
హోమియో వైద్యం కీళ్లనొప్పులకు వరం
ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే కీళ్లనొప్పులు నేడు అన్ని వయోవర్గాల వారినీ తీవ్రంగా బాధిస్తున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారు కూడా కీళ్లనొప్పుల సమస్యతో సతమతం కావటం ఆశ్చర్యకరం. ఎముకల అరుగుదల, కీళ్లనొప్పుల సమస్యలను హోమియోపతి వైద్యంతో సమర్ధంగా నివారించవచ్చంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
Subscribe to:
Posts (Atom)








