మానవుని శరీరంలో సుమారు ఆరువందల యాభై కండరాలు ఉంటాయి. ఇవి శరీర బరువులో సగభాగం ఉంటాయి. కండరాలు కట్టలుగా కట్టబడిన కొన్ని పీచునారలు(ఫైబర్)కలిగి ఉంటాయి. వీటివలన కండరాలకు కుదించుకుపోవడం, మళ్లీ తరువాత తమ పూర్వస్థితికి వచ్చే సామర్థ్యం ఉంటుంది. కండరాలు ఎముకలకు టెండాన్స్‌లో కలపబడతాయి. కండరాలు శ్రమించినపుడు లాక్టిక్ యాసిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం వలన కండరాలు తొందరగా అలసటకు లోనవుతాయి. కండరాల నొప్పి సాధారణమైన సమస్య. ఇది ఒకటి లేక చాలా కండరాల వలన రావచ్చు. ఈ నొప్పి లిగమెంట్స్, టెండాన్స్, ఎముకలు లేదా శరీరఅవయవాల వలన కూడా రావచ్చు.
Showing posts with label Calcium. Show all posts
Showing posts with label Calcium. Show all posts
Wednesday, 19 September 2012
Thursday, 13 September 2012
వాతాన్ని వదిలేసి, వెన్నునొప్పికి సర్జరీలా?
వెన్నుసమస్యలన్నిటికీ అసలు కారణం శరీరంలో వాతం పెరిగిపోవడమే. ఆ వాతం వాయు రూపంలో ఉండడం వల్ల ఏ స్కానింగ్‌లోనూ కనిపించదు. ఏమీ కనిపించలేదని నార్మల్ అని వదిలేస్తే, కొద్ది రోజుల్లో సమస్య విషమించిపోతుంది. కనిపించలేదని వాతాన్ని వదిలేసి సర్జరీకి సిద్దమైతే, వెన్నునొప్పి తగ్గక పోగా మరికొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ వర్థన్, డాక్టర్ మాధురీ వర్థన్....
నడుము నొప్పి సమస్యకు చాలా కాలం దాకా సరియైన వైద్య చికిత్సలు అందకపోతే ఏమవుతుంది? ఎన్నోరకాల దుష్ప్రభావాలు తలెత్తి సమస్య క్రమంగా, మరింత సంక్లిష్టమైపోతుంది.
Subscribe to:
Posts (Atom)







