ఊబకాయం ఉసురు తీస్తోంది. అవును అనేక వ్యాధులకు ఊబకాయం కారణమని పరిశోధనల్లో నిర్ధారణ అయింది. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు..ఇలా ఒక్కటేమిటి అన్ని జబ్బులకు ఊబకాయమే కారణం. అయితే చాలా మంది ఊబకాయం వస్తున్నా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. కొందరు బరువు తగ్గుదామని ప్రయత్నించి విఫలం అవుతారు. మరికొందరు నాన్‌సర్జికల్ ట్రీట్‌మెంట్లని, మందులతో బరువు తగ్గుదామని ప్రయత్నించి ఇతర సమస్యలను కొనితెచ్చుకుంటారు.
Showing posts with label శరీరతత్వం. Show all posts
Showing posts with label శరీరతత్వం. Show all posts
Friday, 28 March 2014
Monday, 16 December 2013
ఆలోచనా ప్రక్రియను అదుపు చేయటం ఎలా?
'నేను ఆలోచనను అదుపు చేయాలనుకుంటున్నాను' అని అనుకోవడమే ఒక ఆలోచన. "ఆలోచనా ప్రక్రియను అదుపు చేయాలనుకోవటం'2 అనే దాంట్లో మీరు పడిపోయారంటే, ఇక దానికి అంతం లేదు. అది ఒక అంతులేని పోరాటం.
ప్రాణం(శ్వాస) నియంత్రణలో ఉంటే, మీ ఆలోచన సహజంగానే నియంత్రణలో ఉంటుంది.
Labels:
Sadguru Jaggi Vasudev,
ప్రాణాయామం,
యోగా,
వ్యాయామం,
శరీరతత్వం
Wednesday, 19 September 2012
శరీరతత్వం తెలుసుకోవడం ఎలా..?
ఒక ఇంట్లో నలుగురుంటే వారందరూ ఒకేలా ఆహారం తీసుకొన్నా సరే వారిలో ఒక సన్నగాను, మరొకరు ఊబకాయం కలవారిగాను, ఒకరు రోగాలతోనూ, మరొకరు ఆరోగ్యంగాను ఇలా రకరకాలుగా ఉంటుంటారు. దీనికి కారణం ఏది అనుకొంటున్నారా? అయతే దీనికి సమాధానం చెప్పగలిగింది ఒక్క ఆయుర్వేదమేనని ఆయుర్వేద నిపుణులు అంటారు.
ఆయుర్వేదంలో మనుషుల శరీర తత్వాలను మూడు రకాలుగా విభజించారు. వాతప్రకృతి, పిత్త ప్రకృతి, కఫప్రకృతులు. ఇవి మనో శారీరక విధులను నిర్వర్తించే అంతర్గత శక్తులు. అందరిలోనూ ఉంటాయి.
Labels:
ఆయుర్వేదం,
ఆరోగ్యం,
ఆరోగ్య సమస్యలు,
చిట్కాలు,
శరీరతత్వం
Subscribe to:
Posts (Atom)








